తెలంగాణ కరోనా కేసుల లేటెస్ట్ అప్ డేట్..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు గడచిన 24 గంటల్లో 185 నమోదు అయ్యాయి.

ఈ విషయాన్ని తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది.

వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో మహమ్మారి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అదే టైంలో 197 మంది ఈ మహమ్మారి నుండి కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.ఇక రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య చూస్తే  2,94,924.

కోలుకున్న వారి సంఖ్య చూస్తే 2,91,312.మృతుల సంఖ్య 1,604.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2008 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.వేరే లో 730 మంది హోం క్వారంటైన్ లో ఉంటూనే డాక్టర్ సలహాలు సూచనల ప్రకారం చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు