బెల్లం, పాలు మిశ్రమంతో ఎన్ని లాభాలో తెలుసా ?

బెల్లం,పాలు ఈ రెండు కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో,శరీరానికి శక్తిని ఇవ్వడంలో చాలా ఉపయోగపడతాయి.

మనం తినే పదార్ధాలని ఒకసారి గమనిచినట్టయితే వాటిలో బెల్లం ఎక్కువగా కలపడం మనం గమనించవచ్చు.

అంతేకాదు ఈ రెండిటిని కలిపి త్రాగితే చాలా రుచికరంగా ఉంటుంది కూడా.ఎన్నో కేలరీలు.

కలిగిన మిశ్రమం ఇది.ఇందులో సోడియం,పొటాషియం,ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి.బెల్లానికి ఒక ప్రత్యకమైన గుణం ఒకటి ఉంది.

దీనికి అనీమియా ఎదుర్కునే శక్తీ ఉంది.మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను వాడవచ్చు.

Advertisement

ఎముకలని గట్టిపరిచి ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.మహిళలకి రుతుక్రమంలో వచ్చే నెప్పులని కంట్రోల్ చేస్తుంది.

అంతేకాదు జీర్నక్రియని ,మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది.పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ,బాక్టీరియాని దరిచేరనివ్వదు.బెల్లం ,పాలు కలిపిన ఈ మిశ్రమంలో రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి ఉంటుంది.

కీళ్ళ నేప్పులతో భాదపడుతూ కనీసం మెట్లు కూడా ఎక్కలేని వారికి సైతం ఈ బెల్లం ,పాలు కలిపిన మిశ్రమం అధ్బుతంగా పనిచేస్తుంది.ఎముకల ధృడత్వమే కాకుండా.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

జుట్టు ఒత్తుగా ఎదగడానికి, కాంతివంతంగా కనిపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.చండ్రు పట్టదు.

Advertisement

ఈ మిశ్రమాన్ని తీసుకునే తప్పుడు దానిలో కొంచం కర్పూరం, తులసి ఆకులు కలిపితే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.

తాజా వార్తలు