వట్టెంల గ్రామంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత/విద్యార్థులతో కలసి వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News