రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్ మంజూరు చేయడం జరిగింది.
ఐమాక్స్ లైట్ ను గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసారు.
అనంతపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం( Medipally Sathyam ) కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ధర్మయ్య,జాగిరి రమేష్ ,చిన్నారెడ్డి,తిరుపతి, మొండయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy