ఈ సినిమాలు సక్సెస్ అయితే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్న సెంటిమెంట్ తో అనిమల్ సినిమా రాబోతుంది.ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో వస్తుంది.

 Ranbeer Kapoor-TeluguStop.com

ఈ సినిమాలో బాలీవుడ్ రాక్ స్టార్ గా పేరుపొందిన రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కనక హిట్ అయితే తెలుగులో నాన్న సెంటిమెంట్ తో ఇంకా చాలా సినిమాలు వచ్చా అవకాశాలు అయితే ఉన్నాయి.

ఎందుకంటే ఇప్పటికే నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తోనే వస్తుంది.ఇక దానివల్ల ఈ రెండు సినిమాలు కనక సక్సెస్ అయినట్టయితే ఫాదర్ సెంటిమెంట్ కి కథలకు బలం చేకూరి ఇకమీదట అవే కథలతో ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.అందుకే ఈ సినిమాల మీదనే నెక్స్ట్ రాబోయే సినిమాల కంటెంట్ కూడా ఆధారపడి ఉంది.

ఇక ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఈ సినిమాలతో ఎంత మేరకు విజయాన్ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు ఇప్పటికే భారీ అంచనాలతో వారం రోజుల గ్యాప్ లో థియేటర్ లోకి రానున్నాయి.ఇక సందీప్ రెడ్డివంగా ఇంతకుముందు చేసిన అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అనిమల్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

తన విలక్షణ నటనతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.కాబట్టి హాయ్ నాన్న సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి…అందుకే ఈ సినిమా తో సక్సెస్ సాధిస్తే నాని( Nani ) ఖాతాలో మరో హిట్ చేరుతుంది…ఇక ఇప్పటికే ఈ ఇయర్ దసర సినిమా తో బరి హిట్ కొట్టిన నాని ఈ సినిమా సక్సెస్ అయితే ఈ ఇయర్ లోనే రెండు సక్సెస్ లు కొట్టిన హీరో గా చరిత్ర క్రియేట్ చేస్తాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube