నేరేడుచర్లలో మళ్లీ కూల్చి వేతలు...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలోని జాన్ పహాడ్ రోడ్డులో మళ్ళీ ఇళ్ళ కూల్చివేతలు మొదలుపెట్టారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా జాన్ పహాడ్ రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో గత కొంతకాలంగా స్టే ఆర్డర్ తో కూల్చి వేతలు నిలిచిపోయాయి.

అభివృద్ధిలో భాగంగా కొందరు స్వచ్ఛందంగా తొలిగించుకున్నా, కొంతమంది వ్యాపారులు సెట్ బ్యాక్ జరిగినప్పటికీ ఇంకా కొంత జరగకపోవడంతో గురువారం తెల్లవారుజామున 50 మంది పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు సిబ్బందితో నాలుగు జేసిబిలు తీసుకువచ్చి తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు.

Houses Demolitions In Nereducherla, Houses Demolitions ,nereducherla, Jan Pahad
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News