ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై విచారణ

ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై టిఎస్ హైకోర్టు లో విచారణ జరిగింది.

రాజాసింగ్ పిడి యాక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై ఈనెల 31న హైకోర్టు విచారణ జరపనుంది,.ఇటివలే తనపై పెట్టిన పిడి యాక్టును ఎత్తి వేయాలన్న రాజా సింగ్ అప్పీలును అడ్వైజరీ కమిటీ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Hearing On MLA Rajasingh's PD Act Petition-ఎమ్మెల్యే రాజ
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

తాజా వార్తలు