ముచ్చర్ల తండాలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా...చీటీ ఉమేష్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల తండా వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చీటీ ఉమేష్ రావు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా వారు ఉమేష్ రావుని ( Umesh Rao )ఆహ్వానించగా తండాకు చేరుకొని గ్రామ ప్రజలతో చర్చించారు.

తండావాసులు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించడం జరిగింది.సాధ్యమైనంతవరకు అతి తొందరలో తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ముచ్చర్ల తండా వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ముచ్చర్ల తండావాసులను కోరారు.

తండవాసులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.తండావాసులకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి వాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది.

Advertisement

Latest Rajanna Sircilla News