సందీప్ వంగ పైన సంచలన కామెంట్లు చేసిన హరీష్ శంకర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి.

 Harish Shankar Made Sensational Comments On Sandeep Vanga, Harish Shankar, Sande-TeluguStop.com

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )తీసిన అనిమల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నారు.

ఇక కామన్ జనాలు అనే కాకుండా సెలబ్రిటీలు కూడా తనదైన రీతిలో ఈ సినిమా మీద స్పందిస్తున్నారు.

 Harish Shankar Made Sensational Comments On Sandeep Vanga, Harish Shankar, Sande-TeluguStop.com

ఇక రీసెంట్ గా హరీష్ శంకర్( Harish Shankar ) అనిమల్ సినిమా మీద తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు.సందీప్ రెడ్డి వంగ దేశంలోనే ఒక ఉత్తమమైన మేకర్ అంటూ చెబుతూనే సందీప్ రెడ్డి వంగ అనే పేరులోనే వంగ అని ఉంది.దానికి తగ్గట్టు గానే ఆయన నెగిటివ్ విమర్శలు చేసేవాళ్ళకి గానీ, రివ్యూస్ రాసేవాళ్ల కి గానీ, విమర్శించేవారు గానీ ఎవ్వరైనా సరే ఆయన వంగ పెట్టాలని చూస్తే తను మాత్రం వంగను అని తాన్ పేరుతోనే చెప్తున్నాడు అంటూ హరిష్ శంకర్ చాలా గొప్పగా మాట్లాడారు.

ఇక ఈ క్రమంలోనే హరీష్ శంకర్ అనిమల్ సినిమా గురించి చాలా బాగా మాట్లాడాడు.

ఇక ఇలాంటి సినిమాలు చేయాలంటే అది ఒక సందీప్ రెడ్డి వంగతోనే సాధ్యమవుతుంది అంటూ తనదైన రీతిలో ఆయన మీద ప్రశంసల వర్షాన్ని కురిపించాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల మార్క్ దాటి భారీ హిట్ దిశగా ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ సినిమాను ఒకసారి చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మరోసారి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube