రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి వీధిలోని గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుక ఎల్లమ్మ తల్లి ,బద్దీ పోచమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొన్నారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ( Farmers )ప్రజలుపాడిపంటలతో ఆనందంగా ఉండాలని వేడుకొన్నారు.

Government Whip Who Visited Renuka Yellamma Temple , Vemulawada , Farmers, R

అనంతరం ప్రభుత్వ విప్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్.. POCSO చట్టం క్రింద కేసు నమోదు
Advertisement

Latest Rajanna Sircilla News