సీఎం కేసీఆర్‎కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్‎కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కౌంటర్ ఇచ్చారు.రాజకీయాల కోసం కుమార్తె పేరును వాడుకోవడం కేసీఆర్‎కే చెల్లిందని విమర్శించారు.

నిజామాబాద్ లో కవిత ఓటమి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందన్నారు.మరో పవర్ సెంటర్ కాకూడదనే కవితను ఓడించారని తెలిపారు.

టీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోనేది లేదని స్పష్టం చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు