రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా పచ్చడి చేసే విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే షడ్రుచులతో తయారు చేస్తామో అదే విధంగా విద్యార్థులు కూడా క్రమశిక్షణ, సమయపాలన, ఐకమత్యం, మంచి నడవడిక , సహాయగుణంతో పాటు మంచిగా చదువుకున్నప్పుడు ఉత్తమ విద్యార్థిగా తీర్చ బడతాడని ఈ సందర్భంగా తెరవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన, శ్రీలత, కృష్ణ, అంగన్వాడి ఉపాధ్యాయుని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy