తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభించిన డిఎస్పీ

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలో ప్రెండ్స్ యూత్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ ను కోదాడ డీఎస్పీ ప్రకాష్ జాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దృఢత్వం కలిగిస్తాయని,నైపుణ్యతతో ఆటల్లో రాణించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చింతలపాలం ఎస్ఐ సైదిరెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మోర్తల వెంకటరెడ్డి, ప్రెండ్స్ యూత్ సభ్యులు అంబటి రాజశేఖర్రెడ్డి, ఎస్కే.బడే,వి.

DSP Prakash Jadav Started Telugu State Level Cricket Tournament, DSP Prakash Jad

సంజివురెడ్డి, కె.కోటిరెడ్డి,ఎస్కే.జానిమియా,కె.

ఉదయ్,జి.నరెందరెడ్డి, జి.వెంకటరెడ్డి,ఎం.సీతారెడ్డి,ఎన్.

Advertisement

ఇంద్రారెడ్డి,ఎస్కే.జానిమియా,ఎం.

వెంకటేశ్వర్లు, ఎస్కే.గులామ్ హుస్సేన్, పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News