పదవ తరగతి ఫలితాల్లో జిల్లా గ్రాఫ్...!

సూర్యాపేట జిల్లా: నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో సూర్యాపేట( Suryapet ) జిల్లా 89.93% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలిచింది.

జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 12,190 మంది విద్యార్థులు హాజరు కాగా 10963 మంది ఉత్తీర్ణత సాధించారు.జిల్లాలో బాలురు 88.8%,బాలికలు 91.14% ఉత్తీర్ణత సాధించారు.

District Graph Of Class 10 Results , District Graph, Class 10 Results, Suryapet-

Latest Suryapet News