సత్యం రాజేష్ హీరో గా మారి తప్పు చేశాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో సత్యం రాజేష్( Satyam rajesh ) ఒకరు.ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Did Satyam Rajesh Make A Mistake By Becoming A Hero , Satyam Rajesh , Maa Oori-TeluguStop.com

అయితే అడవి శేష్ హీరో గా వచ్చిన క్షణం అనే సినిమా( Kshanam Movie )లో ఒక సీరియస్ క్యారెక్టర్ చేసి తనలో సీరియస్ నటుడు కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.

Telugu Kshanam, Satyam Rajesh, Tollywood-Movie

అపాత్రకు ఆయనకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక దాంతో ఆయన కామెడీ పాత్ర లు కాకుండా స్టోరీలో కొత్తదనం ఉండే పాత్రలను ఎంచుకొని నటించడం మొదలుపెట్టాడు.అందులో భాగంగానే ఆయన చాలా రకాల పాత్రలను పోషించాడు.కానీ ఆయన ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం పొలిమేర అరే చెప్పాలి.

 Did Satyam Rajesh Make A Mistake By Becoming A Hero , Satyam Rajesh , Maa Oori-TeluguStop.com

ఇక ఈ సినిమా అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.సత్యం రాజేష్ అయితే చాలా మంచి నటన కనబరిచి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడుఅలాగే ఆయన చేసిన ఆ పాత్రకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక ఇప్పుడు దానికి సంబంధించిన సీక్వెల్ కూడా రాబోతుంది పోలిమేర 2 ( Maa Oori Polimera 2 movie )అనే పేరుతో ఈ సినిమాని చేశారు.

Telugu Kshanam, Satyam Rajesh, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ ( Satyam rajesh )తో పాటు గెటప్ శ్రీను, బాలాదిత్య లాంటి నటులు కూడా నటించారు వాళ్లు కూడా ఈ సినిమాలో తమదైన రీతిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక సత్యం రాజేష్ గురించి చెప్పాలి అంటే ఆయనలో వచ్చిన మేకోవర్ చాలా అద్భుతమనే చెప్పాలి.ఎందుకంటే ఒక నటుడు అంటే అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే ఆయన నటుడు గా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతాడు, అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు మాత్రమే చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగలేరు.అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు తనదైన పాత్రలు చేస్తూ ముందుకు దూసుకెళ్తా ఉంటారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube