సత్యం రాజేష్ హీరో గా మారి తప్పు చేశాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో సత్యం రాజేష్( Satyam Rajesh ) ఒకరు.

ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే అడవి శేష్ హీరో గా వచ్చిన క్షణం అనే సినిమా( Kshanam Movie )లో ఒక సీరియస్ క్యారెక్టర్ చేసి తనలో సీరియస్ నటుడు కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.

"""/" / అపాత్రకు ఆయనకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక దాంతో ఆయన కామెడీ పాత్ర లు కాకుండా స్టోరీలో కొత్తదనం ఉండే పాత్రలను ఎంచుకొని నటించడం మొదలుపెట్టాడు.

అందులో భాగంగానే ఆయన చాలా రకాల పాత్రలను పోషించాడు.కానీ ఆయన ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం పొలిమేర అరే చెప్పాలి.

ఇక ఈ సినిమా అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.

సత్యం రాజేష్ అయితే చాలా మంచి నటన కనబరిచి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడుఅలాగే ఆయన చేసిన ఆ పాత్రకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక ఇప్పుడు దానికి సంబంధించిన సీక్వెల్ కూడా రాబోతుంది పోలిమేర 2 ( Maa Oori Polimera 2 Movie )అనే పేరుతో ఈ సినిమాని చేశారు.

"""/" / ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ ( Satyam Rajesh )తో పాటు గెటప్ శ్రీను, బాలాదిత్య లాంటి నటులు కూడా నటించారు వాళ్లు కూడా ఈ సినిమాలో తమదైన రీతిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక సత్యం రాజేష్ గురించి చెప్పాలి అంటే ఆయనలో వచ్చిన మేకోవర్ చాలా అద్భుతమనే చెప్పాలి.

ఎందుకంటే ఒక నటుడు అంటే అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే ఆయన నటుడు గా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతాడు, అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు మాత్రమే చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగలేరు.

అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు తనదైన పాత్రలు చేస్తూ ముందుకు దూసుకెళ్తా ఉంటారు.

మొన్న పవిత్ర జయరాం నిన్న చందు.. త్రినయని నటుడి మృతి వెనుక కారణాలివేనా?