ఏపీ సచివాలయం వద్ద కలకలం.. !

వ్యవస్దలో లోపాలుంటే అవి మనుషుల జీవితాలను శాసిస్తాయని ఎన్నో సార్లు నిరూపించబడింది.ముఖ్యంగా అవినీతి అనేది కరోనా కంటే భయంకరమైన వ్యాధిలా మారుతుంది.

లోకంలో విస్తరించే వ్యాధులకు మందులు కనుగొనవచ్చునేమో గానీ అవినీతికి మాత్రం ఏ మందు లేదు.ఇలా అవినీతికి పాల్పడే వారి వల్ల ఎందరి జీవితాలు చీకట్లో కలిసిపోతున్నాయో తెలిసిందే.

Couple Commit, Suicide, Ap, Secretariat, Couple Commits Suicide Before Ap Secret

ఇకపోతే ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.నెల్లూరు జిల్లాకు చెందిన ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటుగా పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యా యత్నం చేశారు.

ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటే.నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ పొలాన్ని ఆన్‌లైన్ చేస్తానని నమ్మించి కోటి రూపాయల పైన డబ్బులు తీసుకుని మోసం చేశారని వీరు ఆరోపిస్తున్నారు.

Advertisement

కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సచివాలయానికి వచ్చి ఆత్మహత్యకు యత్నించిన దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు