నల్లగొండ జిల్లాలో పుట్టడమే మా తప్పా కేసీఆర్... ఎంపీ కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొనపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి.కోమటిరెడ్డి కామెంట్స్.

నల్గొండ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు.మా పక్కనే మల్లన్న, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించారు.

Congress Mp Komati Reddy Fires On Cm Kcr Details, Congress Mp Komati Reddy , Cm

కొండపోచమ్మ, మల్లన్న ప్రాజెక్టుల పై పెట్టిన శ్రద్ధ భస్వపూర్,గంద్దమల్ల ప్రాజెక్టులపై పెడితే భువనగిరి జిల్లా సశ్యశ్యామలం అవుతుంది.ఆలేరు, భువనగిరి ప్రజలు ఎం పాపం చేశారు.

మా పక్కనుండే నీళ్లు పోతున్న మాకు ప్రయోజనం లేకుంటే మా రైతన్నలకు బాధ రెట్టింపు అవుతుంది.మీ మంత్రులకు, MLA లకు నీతో మాట్లాడటానికి ధైర్యం లేదు కొండపోచమ్మ లో నిండా నీళ్లు ఉన్న ఎటు పంపించాలో తెలియడం లేదు.

Advertisement

వైకుంఠ దామాలు, రైతు కేంద్రాలు కేంద్రం నిధులు కేసీఆర్ డబ్బా కొట్టుకుంటున్నాడు.సర్పంచ్, ఎంపీటీసీ లకు ఆ నిధులు ఇస్తే గ్రామాల్లో డ్రైనేజి, రోడ్డులతో అభివృద్ధి చేస్తారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు