జన్మదిన వేడుక విందు లో ఘర్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన విందులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.

ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.

గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.గ్రామానికి చెందిన భూమయ్య-మధు అనే యువకుల ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బండరాయి, గడ్డపారలతో దాడి చేసుకున్నారు.

దీంతో భూమయ్య తలకు తీవ్ర గాయం కాగా.జి.మధు, ఆర్.మధులకు స్వల్ప గాయాలయ్యాయి.

రాముని సకల గుణ సంపన్నుడని అంటారు. ఇంతకీ ఆయనలోని సుగుణాలేమిటి?
Advertisement

Latest Rajanna Sircilla News