చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పై ఓ కుటుంబం వీడియో విడుదల

సీఎం జగన్ కు వేడుకుంటూ యడ్లపాడు మండలం తిమ్మాపూరం కుటుంబం వీడియో .మూడు నెలల క్రితం మాపై కత్తులుతో దాడి చేస్తే చర్యలు లేవు.

విడదల రజనీ అభ్యర్థి గా ప్రకటిస్తే ఎంతో సంతోషించాం,రజనీ గెలుపు కోసం రాత్రింభవళ్లు కష్ట పడి పని చేశాం.నేడు రజనీ మా నియోజకవర్గానికి రావడం మా కర్మగా బావిస్తున్నాం.

ఎమ్మెల్యే రజనీ కు కలసిన , మా తల్లి ఎమ్మెల్యే కాళ్ల పై పడిన కనికరించలేదు.కలెక్టర్ ను కలిసిన చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే రజనీ అడ్డుకుంటుంది.

తమపై హత్యయాత్నం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి.సోమవారం లోగా అరెస్ట్ చేయకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక.

Advertisement

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో లు.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు