వెలిశాల చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత

సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం వెలిశాల చెక్ పోస్టు వద్ద పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేసి రూ.50,200ల నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారయణ గౌడ్ తెలిపారు.

నరసరావుపేట మండలం కోమన గ్రామం నుండి తొండ గ్రామానికి చెందిన నరసయ్య ఎలాంటి పత్రాలు లేకుండా తెస్తున్న రూ.50,200 లను పట్టుకున్నట్లు తెలిపారు.ఆయన వెంట ఎస్ఓటీం అధికారులు సత్యనారయణ, మారయ్య తదితరులు ఉన్నారు.

Latest Suryapet News