డే కేర్ సెంటర్ లో వార్డు సభ్యుడి కుమారుడి జన్మదిన వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల డే కేర్ సెంటర్ లో వార్డు సభ్యురాలు యాకూబ్ బీ కుమారుడు అఫ్జల్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అఫ్జల్ సతీమణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షేహనాజ్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాద( Oggu Balaraju Yadav )వ్,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ డే కేర్ సెంటర్ నిర్వాహకురాలు మమత పాల్గొన్నారు.

ప్రసవం తర్వాత జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే మీకోసమే ఈ రెమెడీ!

Latest Rajanna Sircilla News