రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఎస్ఐ రమాకాంత్ అద్వర్యంలో అటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఆటో డ్రైవర్లకు సమావేశం ఏర్పాటు చేసి అజాగ్రత్తగా , అతివేగంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనాలు నడిపి ప్రయాణీకుల మరణానికి కారణమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు.మితిమీరిన వేగంతో , అలాగే పరిమితికి మించి వాహనాలు నడిపవద్దని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు( Traffic regulations ) ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైన విడిచిపెట్టేది.లేదన్నారు.

ఇటివల రాజన్నపేటలో ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మరణానికి కారకుడయ్యాడు.యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని సూచనలులిచ్చారు.

Advertisement

మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.ఈ సమావేశంలో ఆటో యజమానులు డ్రైవర్లు ఉన్నారు.

అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే ఏం అవుతుందో తెలుసా?
Advertisement

Latest Rajanna Sircilla News