వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలు

జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వయో వృద్ధుల శ్రేయస్సు, సంక్షేమం కోసం విశిష్ట సేవలందిస్తున్న వయోవృద్ధులు, సంస్థలకు అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సంధర్భంగా పురస్కారాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు మంగళవారం తెలిపారు.

అర్హులైన వారు ఈ నెల తేదీ 25 వ సాయంత్రం 5 గంటల లోపు హైదరాబాద్ మలక్ పేటలోని నల్గొండ క్రాస్ రోడ్డు బస్ స్టాప్ పక్కనున్న దివ్యాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తు చేసుకోవాలని అప్లికేషన్ ఫారం, పురస్కారాల కేటగిరిల కొరకు అర్హత మరియు ఇతర వివరములకై www.wdsc.

telangana.gov.in డిపార్ట్మెంట్ వెబ్ సైట్ లో చూడగలరని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఒక ప్రకటనలో తెలిపారు .

Lorem Ipsum Dolor Sit Amet

Latest Rajanna Sircilla News