అనసూయ మేడం సినిమాల్లో తక్కువ వార్తల్లో ఎక్కువ...!

జబర్దస్త్‌ కామెడీ షో తో పదేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ( Anasuya ) అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకుంటూ దూసుకు పోతోంది.

జబర్దస్త్‌ ( Jabardast )ద్వారా వచ్చిన గుర్తింపు మరియు స్టార్‌ డమ్‌ తో ఈ అమ్మడు సినిమా ల్లో హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గానే కాకుండా స్టార్‌ హీరోల సినిమా ల్లో హాట్‌ ఐటం సాంగ్స్ చేసింది.అంతే కాకుండా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఇక రంగమ్మత్త వంటి పాత్రలు చేయడం ద్వారా మోస్ట్ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారింది.అయితే ఇదంతా కూడా కొన్నాళ్ల క్రితం.ఇప్పుడు ఈమె కేవలం వివాదాల వల్ల మాత్రమే వార్తల్లో ఉంటుంది అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ రేంజ్ లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత చేస్తూ ఉన్నా కూడా జనాలు వాటిని విమర్శిస్తున్నారు.ఇద్దరు కొడుకులు, వారు పెద్ద వారు అవుతున్నారు.

Advertisement

ఇంకా కూడా ఇలాంటి షో అవసరమా అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.ఇక అనసూయ సినిమాలు ( Anasuya movies )చేస్తూ ఉన్నా కూడా ఇంతకు ముందు మాదిరిగా పాత్రల తో మరియు సినిమాల వల్ల కాకుండా ఏదో ఒక వివాదం వల్ల అనసూయ వార్తల్లో ఉంటుంది.తాజాగా కూడా అనసూయ నటించిన సినిమా విడుదల అయింది.

కానీ దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఆమె చుట్టూ ఉన్న విమర్శలను మరియు వివాదాలను గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాల గురించి జనాలు మాట్లాడుకుంటే ఎక్కువ ఆఫర్లు వస్తాయి.

ఇలా సినిమాల్లో కంటే కూడా ఎక్కువగా వార్తల్లో ఉంటే ఎలా అంటూ అనసూయ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఏమన్నా కూడా సైలెంట్‌ గా ఉంటే బెటర్ అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు