Ajay Ghosh : బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన చిత్రాలతో అదరగొడుతున్న అజయ్ ఘోష్.. ఇప్పుడు ఏ చిత్రంతో వస్తున్నాడో తెలుసా ,?

ఈ మధ్యకాలంలో హీరో లేదా హీరోయిన్ అయితేనే క్రేజ్ వస్తుంది అని ఎవరు అనుకోవడం లేదు.

సైడ్ క్యారెక్టర్స్ లేదా చిన్న విలన్ పాత్రలు, కామెడీ వేషాలు కూడా బాగా దక్కించుకుంటున్నాయి.

మరీ ముఖ్యంగా సైడ్ పాత్రల్లో వచ్చిన పాత్రలకు ఇంతటి ప్రాముఖ్యత తగ్గటం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.ఈ ట్రెండు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది.

అందుకే ఈ వేషం వచ్చినా సరే తమ పాత్రకు కొన్ని డైలాగులు ఉండేలా సదరు నటీనటులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అలా అయితే తప్ప ప్రేక్షకులలో గుర్తింపు దక్కదు కాబట్టి అలాంటి సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా చాలా లేటు వయసులో కొన్ని ముఖ్యమైన పాత్రలతో ఫేమ్ దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు.

Ajay Ghosh Back To Back Movies
Advertisement
Ajay Ghosh Back To Back Movies-Ajay Ghosh : బ్యాక్ టు బ్య

అలాంటి వాళ్లలో అజయ్ ఘోష్( Ajay Ghosh ) లాంటి టాలెంట్ ఉన్న నటులు ముందు వరుసలో ఉంటారు.అజయ్ ఘోష్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.చిన్న సైజు విలన్ పాత్రలు లేదంటే కామెడీ పండించే పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు.

ఆయన ఆకారాన్ని బట్టి ఎక్కువ మంది నెగిటివ్ పాత్రలు( Negative Roles ) ఇవ్వడానికే మొగ్గు చూపుతుంటారు.అలా ఈ మధ్యమ కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో అజయ్ కనిపిస్తూ ఉన్నారు.

అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రం అయినా పుష్ప చిత్రం( Pushpa Movie ) లోకూడా అజయ్ ఘోష్ కి మంచి పాత్ర లభించింది.పూర్తి స్థాయి నెగటివ్ ఉన్న ఈ సినిమా ద్వారా అతనికి మంచి పాత్ర లభించడంతో పాటు ఫేమ్ కూడా దక్కింది.

Ajay Ghosh Back To Back Movies

ఇక నిన్నటికి నిన్న మంగళవారం( Mangalavaram ) అనే సినిమాలో కూడా కాస్త కామెడీ అలాగే కాస్త ఎటకారం ఉన్న పాత్రలో అజయ్ చాలా చక్కగా నటించాడు.ది ఈ సినిమాల తర్వాత అజయ్ పూర్తిస్థాయిలో ఫుల్ ఎంత నిడివి ఉన్న పాత్రలో నటిస్తున్న చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి( Music Shop Murthy ).ఇందులో కూడా అతని పాత్ర చాలా చక్కగా ఉండబోతుందట.మూర్తి అనే పాత్రలోనే ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

దాంతో టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది అని జనాలు అనుకుంటున్నారు.మరి చూడాలి పాత్రల ఎంపిక ఎంత విభిన్నంగా ఉండటం తో మ్యూజిక్ షాప్ మూర్తి కూడా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు