మహోన్నత సేవ పథకంకు ఎంపికైన అదనపు ఎస్పీ చంద్రయ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా.మహోన్నత సేవ పథకంకు ఎంపికైన అదనపు ఎస్పీ చంద్రయ్య.

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిస్టాత్మకమైన పోలీస్‌ సేవ పతకాలకు ఎంపిక అయన జిల్లా పోలీస్ అధికారులు.విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని,పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు అందుకోనున్న పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

మహోన్నత సేవ పథకం.

1.అదనపు ఎస్పీ డి.చంద్రయ్య(అడ్మిన్),రాజన్న సిరిసిల్ల జిల్లా.

సేవ పథకం.

1.L.యాదగిరి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ,రాజన్న సిరిసిల్ల.2.సత్యనారాయణ ARSI, DAR రాజన్న సిరిసిల్ల జిల్లా.3.రవీందర్ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా.4.శ్రీనివాస్,రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్,DAR ,రాజన్న సిరిసిల్ల జిల్లా.5.సాయి మహేష్, కానిస్టేబుల్,DAR ,రాజన్న సిరిసిల్ల జిల్లా అందుకున్నారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement

Latest Rajanna Sircilla News