శాటిలైట్ కెమెరాకు చిక్కిన అరుదైన పాలసముద్రం

ఈ విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.శాస్త్రవేత్తలు తమ సుదీర్ఘ పరిశోధన ద్వారా కొన్నింటిని కనిపెట్టినా, విశ్వసించే వారు చాలా తక్కువ.

ఆ విషయాలను కొట్టిపారేస్తుంటారు.అయితే చాన్నాళ్లకు ఆ విషయాలు నిజమైనవని ప్రూవ్ అయిన తర్వాత నాలిక్కరచుకుంటారు.

A Rare Blue Sea Caught On A Satellite Camera,Satelite, Cemra, Milk Valley, Viral

అయితే మానవ ఊహకు అందని ఎన్నో విషయాలను సైన్స్ కనుగొంది.అందులో పాలపుంత కూడా ఒకటి.

ఇప్పటి వరకు పాలపుంత అంటే అదో ఊహ మాత్రమే అని చాలా మంది బలంగా నమ్ముతారు.అయితే తాజాగా అంతరిక్షం నుంచి తీసిన ఒక ఫొటో అనుమానాలను పటాపంచలు చేసేసింది.

Advertisement

పాలపుంత అనేది ఊహ కాదని, నిజంగానే ఉందని తెలిపింది.దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

పాల సముద్రం గురించి అమెరికాకు చెందిన ఎందరో పరిశోధకులు కొన్నేళ్లుగా తీవ్రంగా శోధిస్తున్నారు.ముఖ్యంగా 2019 నుంచి వారు పాలసముద్రంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.

అప్పట్లో కేవలం ఒకటో రెండో సార్లు పాలపుంతలను చూడొచ్చని వారు అంచనా వేశారు.తాజాగా దక్షిణ ఇండోనేషియా ప్రాంతంలో అరుదైన దృశ్యం కంటపడింది.

అంతరిక్షం నుంచి శాటిలైట్ తీసిన ఓ ఫొటో ద్వారా అరుదైన పాలపుంత సాక్షాత్కరించింది.దీనిని చూసిన వారు ఎవరూ వావ్ అనకుండా ఉండలేరు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

ఈ పాలసముద్రాలు బయోల్యూనెసెంట్ అనే బాక్టీరియా ద్వారా ఏర్పడతాయి.సముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ బాక్టీరియాలకు ఒకదానికొకటి కనెక్షన్ ఏర్పడుతుంది.

Advertisement

ఇలా పాలసముద్రాలు అత్యంత అరుదగా ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ప్రస్తుతం కనిపించిన దక్షిణ ఇండోనేషియా తీరంలో తరచూ ఇలాంటివి తాము చూశామని స్థానికులు చెబుతున్నారు.

తాజా వార్తలు