అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

న‌ల్ల‌గొండ జిల్లా:జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణాపురం( Krishnapuram ) వద్ద హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా వారు అప్రమత్తతతో బస్సు నుండి బయటికి రావడంతో ప్రాణ నష్టం త‌ప్పింది.

అగ్ని ప్రమాదానికి గురైన బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన‌దుగా గుర్తించారు.బస్సు వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

A Private Travel Bus Caught Fire In The Middle Of The Night , Private Travel Bus
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News