ఇమాంపేట విద్యార్ధినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండలంఇమాంపేట( Imampet ) గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు వరుస ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని,దగ్గుబాటి వైష్ణవి,ఇరుగు అస్మితల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అనంతరంజిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు( S Venkatarao )కి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, సామాజిక సంఘాల నాయకులు వల్లపట్ల దయానంద్,పుట్టల మల్లేష్,బోయిల్ల అఖిల్, ఏడిండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?

Latest Suryapet News