మేష రాశిలో గురు, శుక్రుల కలయిక.. వీరికి ధన లాభం..!

ఈ నెల 25వ తేదీ నుండి మే నెల 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మేషరాశిలో గురువు, శుక్రులు కలిసి ఉంటారు.ఇందులో గురువు దేవతల గురువు కావడంతో, శుక్రుడు రాక్షసుల గురువు అవుతాడు.

 Guru And Shukra Grahas In Mesha Rashi These Zodiac Signs To Get Sudden Money Luc-TeluguStop.com

ఇక ఈ రెండు గృహాలకు మధ్య వైరం ఉన్నప్పటికీ కూడా సాధారణమైనవే.ఇవి ఒకే రాశులు కలిసినప్పుడు పోటాపోటీగా శుభ ఫలితాలను ఇస్తాయి.

ఈ రెండు గ్రహాలు ధన, గృహ, వాహనాలకు సంబంధించిన గ్రహాలే కావడం వలన ఈ అంశాలలో ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం( Aries ):<

/br>

ఈ రాశుల వారికి గురు, శుక్రులతో పాటు ఉచ్ఛ రవి కూడా కలవడం వలన ఈ రాశి వారు తప్పకుండా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు.ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి ఇవ్వడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి.

మిథునం( Gemini ):


ఈ రాశి లాభ స్థానంలో గురు, శుక్రులు కలుసుకోవడం వలన అనేక విధాలుగా ఆదాయం( Money ) పెరుగుతుంది.అలాగే ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయి.

కర్కాటకం( Cancer ):


ఈ రాశి దశమ స్థానంలో గురువు,రవులు కలిసి ఉండడం ఒక విశేషం కావడంతో ఈ గ్రహాలతో శుక్రుడు చేరడం ఈ రాశి వారికి విశేషం.వీరు ఏ ప్రయత్నం తలపెట్టిన తప్పకుండా విజయం సాధిస్తారు.ఉన్నత పదవులతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధి ఉంటుంది.

సింహం( Leo ):


ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ పట్టిన రాషాధిపతి రవితో శుక్ర కలిసి ఉండటం వలన మహాభాగ్య యోగం కలుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది.వీరికి విదేశాల్లో, ఉద్యోగాల ఆటంకాలు తొలగిపోతాయి.అలాగే తులా, ధనస్సు, మకరం రాశి వారికి కూడా ఈ మహాయోగం వలన మంచి ధన లాభం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube