ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం.5.41
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: చవితి మ2.00 సా4.30
దుర్ముహూర్తం: ఉ.11.57 ల12.48
మేషం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా కాస్త నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
వృషభం:
ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
దీని వల్ల సంతోషంగా ఉంటారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలను ఎదుర్కొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులు మీ నుండి సహాయాన్ని కోరుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.
కన్య:
ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
తుల:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
ఈరోజు సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:
కుంభం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.
భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.ఈరోజు మీ విలువైన సమయాన్ని వృథా చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.
స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
LATEST NEWS - TELUGU