ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.01
సూర్యాస్తమయం:సాయంత్రం.6.42
రాహుకాలం:మ12.00 ల1.30
అమృత ఘడియలు:అష్టమి నవమి మంచిది కాదు.
దుర్ముహూర్తం:ఉ.11.57 మ.12.48
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు ఎక్కువగా ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.
కన్య:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
తుల:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.
ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని వృధా చేయకూడదు.
మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.పండు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇదే మంచి సమయం.
కుంభం:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
TELUGU BHAKTHI