తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 9, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు:అష్టమి నవమి మంచిది కాదు.
H3 Class=subheader-style మేషం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు ఎక్కువగా ఆలోచించాలి.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.
H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.
మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.
H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.
ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని వృధా చేయకూడదు.
మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.పండు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇదే మంచి సమయం.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.
ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
హిందీలో బాహుబలి2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసిన పుష్ప2.. బన్నీ రికార్డ్ బ్రేక్ చేసేదేవరో?