నిఖిల్ సినిమాని బీట్ చేస్తున్న శ్రీ విష్ణు...

ప్రతి వారం కొత్త సినిమాలు రావడం సహజమే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు 2 సినిమాలు వచ్చాయి.ఒక సినిమా మీద అంచనాలు డీసెంట్ గా ఉంటే మరో సినిమా మాత్రం మంచి అంచనాలతో బరిలోకి దిగింది… ఆ సినిమాలే యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన స్పై మరియు శ్రీ విష్ణు( Sri vishnu ) నటించిన సామజవరగమనా సినిమాల.

 Samajavaragamana Movie Box Office Collections, Sri Vishnu , Samajavaragamana, S-TeluguStop.com

రెండు సినిమాల బడ్జెట్ లు కానీ, బిజినెస్ లు కానీ, రిలీజ్ లు కానీ…ఓపెనింగ్స్ కానీ వేటికి పొంతన లేదు కానీ ప్రతీ చోట స్పై మూవీ సామజవరగమనా సినిమా మీద పైచేయి సాధించింది అని చెప్పాలి.రెండో రోజు కూడా స్పై మూవీ డామినేట్ కొద్ది వరకు చేసినా కూడా…సామజవరగమనా ( Samajavaragamana )సినిమా సాలిడ్ పాజిటివ్ టాక్ హెల్ప్ కలిసి వచ్చి 3వ రోజు నుండి జోరు చూపించడం మొదలు పెట్టగా మూడు మరియు నాలుగు రోజుల్లో అన్ని చోట్లా కూడా సామజవరగమనా సినిమా ఫుల్ డామినేట్ చేసి పాజిటివ్ టాక్ పవర్ ని చూపించింది…

మూవీ మొత్తం మీద 36 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అన్న టాక్ ట్రేడ్ లో ఉండగా సామజవరగమనా సినిమా కేవలం 5 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే తెరకెక్కింది… కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో విన్నర్ గా నిలిచిన సామజవరగమనా సినిమా…వర్కింగ్ డేస్ లో కూడా స్పై సినిమా( SPY MOVIE ) మీద ఫుల్ డామినేట్ చేయడం ఖాయమని చెప్పాలి.మొత్తం మీద సోలో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా ఇంకా చాలా బెటర్ గా జోరు చూపేది కానీ ఇప్పుడు కూడా పోటి పెద్దగా లేదు కాబట్టి మంచి కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…ఇక ఈ రెండు సినిమాలని చూసిన జనాలు నిజంగా శ్రీ విష్ణు, నిఖిల్ పై తన సినిమాతో విజయం సాధించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు…

 Samajavaragamana Movie Box Office Collections, Sri Vishnu , Samajavaragamana, S-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube