ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.47
సూర్యాస్తమయం: సాయంత్రం 06.37
రాహుకాలం: ఉ.1.30 మ3.00 వరకు
అమృత ఘడియలు:చతుర్దశి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
మిథునం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.
సింహం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
కన్య:
ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.
తులా:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సమయాన్ని వృథా చేయకూడదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.
కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
తీరికలేని సమయంతో గడుపుతారు.మనశాంతి కోల్పోతారు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL