తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి17, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.26

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 17 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.22

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా 4.40 ల6.40

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.తరచు తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

కన్య:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.పనులు వాయిదా పడుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube