వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఈ మేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.19 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ.91.50 తగ్గించగా.14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా ఉందని పేర్కొన్నాయి.ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చాయి.







