ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.41
సూర్యాస్తమయం: సాయంత్రం 06.17
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 మ3.30 సా5.30
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీకు కొన్ని బయట కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు తొందర పడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కన్య:
ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రాణాలను వాయిదా వేయడమే మంచిది.ఆర్థికపరమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
తులా:
ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించండి.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని చెడు అలవాటుకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ ప్రవర్తనతో ఇతరుల మనసును బాధ పెడతారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అధికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
LATEST NEWS - TELUGU