ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం 05.46
రాహుకాలం:మ.3.00 సా.4.30 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00 1 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదురుస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
సింహం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తవుతుంది.
ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తులా:
ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనులు అంతా శుభమే జరుగుతుంది.కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మకరం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
మీనం:
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
DEVOTIONAL