తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవులో మార్పులు

దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది.ముందుగా ప్రకటించిన లిస్ట్‌ ప్రకారం.

 Telangana Government Has Made Changes In Diwali Festival Holiday-TeluguStop.com

ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube