నటిని లోదుస్తుల్లో నిలబెట్టిన నిర్మాత.. ఏం చేయాలో తెలియక ఆ పని చేసిన నటి?

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించే సమయంలో కథ ఒకటి చెప్పి షూటింగ్ సమయంలో కొన్ని మార్పులు చేయడం సర్వసాధారణం.ఈ విధంగా ఎన్నో సినిమాలలో కథ మార్పులు జరుగుతూ ఉంటాయి.

అయితే ఇలా ఒక సినిమాలో కథ మార్పులు చేస్తూ ఏకంగా నటిని లోదుస్తులలో నిలబెట్టి అందరిముందు అవమానించిన ఘటన బాలీవుడ్ నటి ఉర్ఫీజావేద్ విషయంలో చోటుచేసుకుందని తాజాగా తన విషయంలో జరిగిన అవమానాన్ని బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఒక మహిళా నిర్మాత నన్ను పూర్తిస్థాయి లెస్బియన్ పాత్రలో నటించమని చెప్పారు.

అయితే ఆ పాత్రలో నటించడానికి తను ఒప్పుకోకపోవడంతో ఏకంగా తను బెదిరింపులకు పాల్పడ్డారు.ఈ సినిమాలో నటిస్తానని కాంట్రాక్ట్ పై సంతకం చేసి ఇప్పుడు నటించకపోతే పోలీస్ కేసు పెడతాను అంటూ ఆ నిర్మాత బెదిరించారు.

అయితే తనకు కథ వివరించే సమయంలో ఆ సన్నివేశం లేదని నన్ను లైంగిక వేధింపులకు గురి చేయడానికి ఆ పాత్రను సృష్టించారని ఆమె వెల్లడించారు.

ఇక ఈ పాత్రలో నటించనని చెప్పినప్పటికీ తాను బెదిరించడంతో తప్పని పరిస్థితులలో నన్ను లో దుస్తులతో అందరి ముందు నిలబెట్టింది.ఆ సమయంలో తనకు ఏం చేయాలో దిక్కుతోచక బాగా ఏడ్చానని ఈ సందర్భంగా నటి ఉర్ఫీజావేద్ తనకు జరిగిన అవమానం గురించి అందరిముందు వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోయిన్లను మానసికంగా వేధిస్తూ ఉంటారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు