వైరల్.. ఆరాధించే నేతల్లో ప్రపంచంలో మోదీనే టాప్ ప్లేస్ అట!

మనకు ఎవరైనా నచ్చితే వారిని ఇక గుడిలో దేవుడితో సమానంగా ఆరాధిస్తూ ఉంటాం.వారు చేసే ప్రతి పనికి మన సపోర్ట్ తెలియజేస్తూ ఉంటాం.

 Pm Narendra Modi Tops Global Leader Approval Ratings With 70 Per Cent Score , Pm-TeluguStop.com

ఒక్కసారి నచ్చితే వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటామ్.వారిని జీవితాంతం ఆరాధిస్తూ ఉంటాము.

అయితే ప్రపంచ మొత్తంలో ఎక్కువగా ఆరాధించే వారు ఎవరో మీకు తెలుసా.తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించే నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు ఒక సర్వ్ ద్వారా తెలిసింది.ఈ విషయం తెలిసి మోడీని ఆరాధించే ఇండియన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నాను.

ప్రపంచంలోనే ఆరాధించే వారిలో టాప్ ప్లేస్ లో రావడం అంటే మాములు విషయం కాదు.కానీ మోడీకి అది సాధ్యం అయ్యింది.దాదాపు 70 సత్తాహం మంది ఆమోదంతో మోడీ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నట్టు తెలిపారు.

Telugu Pmnarendra-Latest News - Telugu

మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యింది.ఈ విషయాన్నీ స్వయంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూ యాప్ ద్వారా తెలిపారు.మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సో నారో తదితరులు ఉన్నారు.

మోడీ 70 శాతం ఆమోదంతో మరొకసారి గ్లోబల్ లీడర్ లలో అగ్రస్థానం సంపాదించడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తునాన్రు.13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా మోడీ ఉన్నారని ఆ సర్వే లో వెల్లడి అయ్యింది.ప్రతి దేశంలో కొంతమంది ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది.ఇండియాలో 2 వేల 126 మందిని ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేసిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube