మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..?

చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.కథల జడ్జిమెంట్ లో చిరంజీవి ఎంతో పర్ఫెక్ట్ అనే సంగతి తెలిసిందే.

 Megastar Chiranjeevi Rejected Movies List In His Fillm Career, Chiranjeevi, Film-TeluguStop.com

ఏ సినిమా హిట్టవుతుందో ఏ సినిమా ఫ్లాపవుతుందో కథ విని జడ్జ్ చేయగల ప్రతిభ చిరంజీవి సొంతం.అయితే చిరంజీవి తన సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన కథలు ఎన్నో ఉన్నాయి.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఆటో జానీ కథ ఒకటి.

పూరీ జగన్నాథ్ చిరంజీవికి ఆటో జానీ కథ చెప్పగా ఫస్ట్ హాఫ్ నచ్చి సెకండాఫ్ నచ్చకపోవడంతో చిరంజీవి ఈ సినిమాకు నో చెప్పారు.

పూరీ జగన్నాథ్ ఆంధ్రావాలా సినిమాను కూడా చిరంజీవితో చేయించాలని ప్రయత్నాలు చేశారని సమాచారం.అయితే చిరంజీవి ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా భూలోక వీరుడు అనే సినిమా మొదలై కొన్ని రీజన్స్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది.

Telugu Andhra Wala, Auto Johnny, Chiranjeevi, Career, Kodanda Rami, Tollywood-Mo

ఆర్జీవీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చెప్పాలని ఉంది అనే సినిమా కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.వి ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కాల్సిన సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది.చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్టు ప్రకటన వెలువడి వజ్రాల దొంగ అనే సినిమా ఆగిపోయింది.

Telugu Andhra Wala, Auto Johnny, Chiranjeevi, Career, Kodanda Rami, Tollywood-Mo

కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పిన మెగాస్టార్ క్లైమాక్స్ నచ్చకపోవడంతో ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో ముఠామేస్త్రి సినిమాలో నటించారు.ఎస్వీ కృష్ణారెడ్డి చిరంజీవి కాంబినేషన్ మూవీ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube