నిద్ర లేవగానే మొదట ఏమి చూస్తే మంచిది?

మన పనులు సక్రమంగా జరుగుతున్నాయంటే ఈ రోజు ఎవరి ముఖం చూసామో అని అనుకోవటం సహజమే.నిద్ర లేవగానే ప్రశాంతమైన దృశ్యాన్ని చూస్తే ఆ రోజు ఎటువంటి ఆడ్డంకులు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది.

 What Should We Look First When We Got Up, Sleep, Got Up, Awake From Sleep, God,-TeluguStop.com

అంతేకాక ఉత్సాహంగా కూడా ఉంటుంది.అదే నిద్ర లేవగానే మనస్సును బాధించే దృశ్యాన్ని చూస్తే ఆ రోజంతా చికాకుగా ఉంటుంది.

అసలు నిద్ర లేవగానే ఏమి చూస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకుందాం.

నిద్ర మెలకువ రాగానే ముందు ప్రశాంతంగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి.రెండు అర చేతులనూ ముఖం పై ఉంచి నెమ్మదిగా అరచేతులవైపుకి చూస్తూ కింది శ్లోకాన్ని పఠించాలి.

శ్లోకం

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ

కరమూలే తు గోవిందా ప్రభాతే కరదర్శనం |

అటుపైన భగవంతుని వైపు చూసి నిద్రలేవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube