నల్లగొండ జిల్లా: చండూరు మున్సిపాలిటీలో నిర్వహించే శ్రీ మార్కండేశ్వరస్వామి వారి 73 వ వార్షిక పంచాహ్నిక,శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ,శ్రీ భూదేవి,నీళాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తోత్సవ ఆహ్వాన శుభపత్రికను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కోమటి వేరేశం, రావిరాల నగేష్,పులిపాటి ప్రసన్న,గుంటి వెంకటేశం, గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy