పూరి జగన్నాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ( Puri Jagannath )ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలను కూడా అందుకుంటూ వచ్చాయి.

ఇక మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చినప్పటికీ మళ్లీ ఆయన హిట్ ట్రాక్ ఎక్కాడు.ఇక గత సినిమా అయిన లైగర్ ( Liger )తో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు రామ్ తో చేయబోయే డబల్ ఇస్మార్ట్( Double smart ) అనే సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

You Will Be Surprised If You Know The Value Of Puri Jagannaths Properties , Pur

ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.ఇక పోకిరి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ను తన ఫ్రెండు మోసం చేసి దాదాపు 100 కోట్ల వరకు నొక్కేసాడు అని అప్పట్లో పూరి చాలా బాధపడ్డాడు.

ఇక అప్పటినుంచి వరుసగా చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ డైరెక్టర్ గా మారడమే కాకుండా తనకు కావాల్సిన డబ్బులు మొత్తాన్ని సంపాదించుకున్నాడు.ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల ( 200 crores )వరకు ఉంటుందని తెలుస్తుంది.

You Will Be Surprised If You Know The Value Of Puri Jagannaths Properties , Pur
Advertisement
You Will Be Surprised If You Know The Value Of Puri Jagannath's Properties , Pur

ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ తనదైన రీతిలో ఇప్పటికి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడం అనేది విశేషమైన చెప్పాలి.ఇక ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నడంటే మామూలు విషయం కాదు.ఇక ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయం సాధించాలని ఆయన అభిమానులు ఇప్పటికి కోరుకుంటున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు