MLA Kapu Ramachandra Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) హాట్ కామెంట్స్ చేశారు.అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ మాట్లాడారు.

తన భవిష్యత్ ను పైవాడే నిర్ణయిస్తాడని పేర్కొన్నారు.2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్( YS Jagan ) వెనుక ఉన్నానని తెలిపారు.

ఏ పరిస్థితుల్లో తాను వైసీపీలోకి( YCP ) వచ్చానో అందరికీ తెలుసని పేర్కొన్నారు.ప్రస్తుతం పార్టీలో తన పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వాళ్ల సంగతి ఏంటోనంటూ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు