కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఓ ఏ.భాస్కర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple, ) ఆలయ ఈఓ ఏ .

భాస్కర్ రావు( EO A.

Bhaskar Rao ) స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈరోజు కుటుంబ సమేతంగా రాజన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వర్తించారు.ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణమండపం లో ఈఓ దంపతులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు.

ఆలయ పర్యవేక్షకులు ఈఓ కు శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందజేసారు.వీరి వెంట ఆలయ ఏ ఈఓ లు గజేవెళ్ళి రమేష్ బాబు,శ్రవణ్ లతో పాటుగా విప్ పిఏ గోలి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ ,ఎడ్ల శివ ఉన్నారు.

జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే.. ప్రతి రోజు ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది..
Advertisement

Latest Rajanna Sircilla News