విలన్ గా నాగార్జునకి భారీ గిరాకీ పెరుగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున లాంటి స్టార్ హీరో మరొకరు లేరు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున( Nagarjuna ) తక్కువ సమయం లోనే భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన కూలీ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు.మరి ఈ సినిమా మీద ఆయన చాలా కేర్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం నాగార్జున చేస్తున్న సినిమాల్లో కూలి సినిమా మీద భారీ బజ్ ఆయితే ఉంది.ఇక ఇప్పటికే లోకేష్ సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ముందుకు దూసుకెళ్లాలని లోకేష్ భావిస్తున్నాడు.ఇక అందుకు తగ్గట్టుగానే భారీ ఎలిమెంట్స్ ని ఆడ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అవుతుంది.

Advertisement

ఇక లోకేష్ కనకరాజ్ తన తదుపరి సినిమాలో కూడా నాగార్జునని విలన్ గా తీసుకోవాలని చూస్తున్నాడట.ఎందుకంటే నాగార్జున నటనకి ఫిదా అయిపోయిన లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )నాగార్జున మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదని తెలుస్తుంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాగార్జున హీరోగా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన హీరోగా చేస్తేనే ఆయనకి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక లేకపోతే విలన్ పాత్రల కోసం నాగార్జునను ప్రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఆయన హీరో పాత్రలవైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలైతే ఉన్నాయి.ఇక నాగార్జున ఈ సినిమాతో ఎలా మెప్పించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజు ప్రేక్షకులలో ఇలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేయాలంటే ఆ దర్శకుడి తర్వాతే ఎవరైనా?
Advertisement

తాజా వార్తలు